హాట్‌ హాట్‌ దిలాయక్‌

317
  • టీవీ యాంకరింగ్‌తోనే గుర్తింపు

  • విభిన్న నటనతో చాటుకున్న ప్రత్యేకత

టీవీ యాక్ట్రెస్‌ రుబీనా దిలాయక్‌కు బోలెడంత మంది అభిమానులు ఉంటారు. టీవీ సిరీస్‌లలో విభిన్నమైన నటనతో ఆకట్టుకోవడమే కాదు ట్రాన్స్‌ జెండర్‌ పాత్రలో మెప్పించిన ఈ నటికి పెర్ఫామెన్స్‌ పరంగా మంచి మార్కులే పడతాయి. మొదటి షో చోటీ బహు నుంచి ఇప్పటివరకూ తన రేంజ్‌ను పెంచుకుంటోన్న రుబీనా గ్లామర్‌ షో విషయంలో కూడా ఒక్కో మెట్టూ ఎక్కేస్తోంది.

తన డ్రెస్‌ సైజు తగ్గించేసుకుంటోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీ పోస్ట్‌ చేసిన ఫోటో చూసి ఒక ఇండియన్‌ టీవీ యాక్ట్రెస్‌ ఈ రేంజ్‌ గ్లామర్‌ ఒలికించిందంటే నమ్మబుద్దేయడం చాలా కష్టం. కేవలం అండర్‌వేర్స్‌తో అదిరిపోయే పోజ్‌ ఇచ్చింది ఈ సుందరాంగి. డాటెడ్‌ బ్రా అండర్‌ వేర్లతో అమ్మడు గాల్లో ఎగిరిపోతున్నట్లుగా పోజ్‌ ఇచ్చింది. లింగరీలో కూడా మరీ ఇంతటి సన్నటి కాస్ట్యూమ్స్‌తో పోజ్‌ ఇచ్చే డేరింగ్‌ చాలా మందికి ఉండదు. కానీ రుబీనా స్టైలే వేరు. ఎప్పటికప్పుడు తనకు సంతోషం కలిగించిన ప్రతీ సందర్భానికి ఇలా అండర్‌ గార్మెంట్స్‌తో రెచ్చిపోయిన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

ఇప్పటివరకూ ఈ అమ్మడు చూపించిన అందాలలో ఇదే టాప్‌ అంటున్నారు ఆమె అభిమానులు. కాగా, 17 ఏళ్లకే ఇండియాలో అడుగుపెట్టి ఇక్కడ లీడ్‌ హీరోయిన్‌గా ఓ తమిళ సినిమా చేసేసింది. నాటి నుంచి అమీ ఎన్నెన్ని సంచలనాలకు వేదికైందో. ఒంపుసొంపులకు ఏమీ లోటు లేకపోవడంతో ఆమెకు ఇక్కడ ఎదురే లేకపోయింది. సినిమాల్లో ఎలా కనిపించినా బయట తరచుగా హాట్‌ హాట్‌ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు కిక్కెంచడం అలవాటుగా మార్చేసుకుంది ఈ సెక్సీ బ్యూటీ.

తాజాగా ఆమె క్లీవేజ్‌ షోలతో రెచ్చిపోతూ ఒక ఫొటో షూట్‌ చేసింది. ఓవైపు మైండ్‌ బ్లోయింగ్‌ క్లీవేజ్‌ మరోవైపు థండర్‌ థైస్‌ రెంటినీ ఎక్స్‌ పోజ్‌ చేస్తూ అమీ అమాయకంగా ముఖం పెట్టిన తీరు చూస్తే కుర్రాళ్లకు మతి పోవడం ఖాయం. మన హీరోయిన్లు ఎన్నెన్ని వగలు పోయినా ఈ బ్రిటిష్‌ బ్యూటీ ముందు దిగదుడుపే అనడానికి ఈ లేటెస్ట్‌ ఫొటో షూట్‌ క్లారిటీ ఇస్తుంది.