‘పైడి’ పలుకులు…

281

* సంతోషంగా గడిపిన కాలం ఎప్పుడూ వృధా కాదు.
* మనలో ఘనీభవించిన సముద్రాన్ని కరిగించేదే పుస్తకం.
* పగ తీర్చుకోవడం అప్పటికప్పుడు తృప్తినిస్తే, ఓర్పు ఎప్పటికీ తృప్తినిస్తుంది.
* ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పును గుర్తు చేసుకో. ఆ తప్పు ఇక పునరావృతం కాదు.
* ఒక పని చేసేముందు ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో తెలుసుకొని మొదలు పెట్టటం మంచిది.