రాజ్‌నాథ్‌తో నాగాలాండ్ సీఎం భేటీ

113

న్యూఢిల్లీ, జనవరి 16 (న్యూస్‌టైమ్): హస్తిన పర్యటనలో భాగంగా బుధవారం నాగాలాండ్ ముఖ్యమంత్రి నీపి రియో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన హోం మంత్రితో పంచుకున్నారు.